ప్రముఖ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ తండ్రి కరోనా తో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.