ఉత్తరప్రదేశ్ లోని బరేలి రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. కనౌజ్ జిల్లాకు చెందిన యువతికి బరేలికి చెందిన యువకుడితో కొద్ది రోజుల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. ముహుర్తం ప్రకారం గత శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇంటి ముందు మామిడి తోరణాలు.. ఇంటి నిండా చుట్టాలు.. పెళ్లి హడావిడి కొట్టొచ్చినట్టు కనిపించింది.