గాయపడిన మత్స్యకారులను ఎంపి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పరామర్శించారు. పరామర్శ సమయం లోనూ ఒక మహిళ నేరుగా ఎంపీ మోపిదేవి ని విమర్శిస్తూ మాట్లాడింది. ఈ సందర్భంగా ఈపురు పాలెం ఎస్సై సుధాకర్ కారుపై మత్స్యకారులు రాళ్ళతో కొట్టి కారు అద్దాలను ధ్వంసం చేశారు.