పోస్టల్ ఆఫీస్ గురించి తెలియని వారంటూ ఉండరు. కానీ పోస్టు ఆఫీస్ లో పాలసీ తీసుకోవడం వలన చాల బెన్ఫిటిస్ ఉంటాయి. ఇక అందులో ఒక్కటే పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్. ఈ పాలసీకి ఎల్ఐసీ కంటే ఎక్కువ చరిత్ర ఉంది. ఈ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్లో ఎండోమెంట్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఇక లక్షలాది మంది ఈ పాలసీలు తీసుకుంటున్నారు.