ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్నంటుతుంది. సామాన్యుడికి బంగారం అందలేనంత ఎత్తులో ఉంది. కానీ ఆ దేశంలో మాత్రం బంగారం నెలకు దిగొచ్చి సామాన్యుడి చేతికి చిక్కింది. భారీ స్థాయిలో బంగారం సముద్రపు అలలతో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. నమ్మశక్యం కానీ ఈ సంఘటన వెనిజులాలో చోటుచేసుకుంది.