సీఎం జగన్ తీసుకునే నిర్ణయం పరోక్షంగా విశాఖ ప్రాభవాన్ని తగ్గించేలా ఉంది. అయితే విశాఖకు వచ్చిన నష్టమేమీ లేదు. కొత్తగా భీమిలి లాభపడుతుందంతే.. ఓవరాల్ గా ఉత్తరాంధ్రకు మేలు కలిగేలా జగన్ నిర్ణయం ఉంది. ఇప్పటి వరకూ చాలామంది నాయకులు ఈ విషయంలో హామీలిచ్చి మోసం చేశారు కానీ, జగన్ మాత్రం మాట మీద నిలబడ్డారు. భీమిలి జెట్టీ నిర్మాణంలో ముందడుగేస్తున్నారు.