ఫేస్బుక్ లో ఓ యువతిని ప్రేమించిన యువకుడు యువతి పెళ్లికి నిరాకరించడంతో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.