ఆడవాళ్ళు ఎలాంటి వాళ్లో కాలి బొటన వేళ్ళు బట్టి చెప్పవచ్చునని నిపుణులు అంటున్నారు.. వాటి ద్వారా స్వభావాన్ని చెప్పవచ్చు నట...ఒక్కో వేలు ఒక్కో విధంగా ఉంటాయి. అలాగే స్వభావాలు కూడా వేరేలా ఉంటాయి..