ప్రపంచం లోనే మొదటి సారిగా అతిపెద్ద విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను భారత్లో నిర్మించనున్నట్లు ఓలా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ సిద్ధం చేసుకుంది ఈ సంస్థ. ఇక్కడ తయారయ్యే బైకులు అత్యాధునిక ఫ్యూచర్స్ తో వాహన దారులను ఆకట్టుకోనున్నాయి.