జలకళకు సంబంధించి కొన్ని లోటుపాట్లు రావడంతో నిబంధనల్లో సవరణ చేశారు. ఒకే కుటుంబంలో వేర్వేరు సభ్యుల పేరుతో.. ఒకే ప్రాంతంలో పక్కపక్కనే మూడు నాలుగు బోర్ల కోసం కొన్ని దరఖాస్తులు వచ్చాయి. ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.