మనుషుల తర్వాత ఈ వైరస్ పెంపుడు జంతువులకు సోకిన సంగతి అందరికి తెలిసిందే. ఇక మొట్టమొదటిసారి ఓ అడవి జంతువులో కరోనా వైరస్ ను గుర్తించారు. బీబీసీ కథనం ప్రకారం యూటాలోని ఒక మింక్ ఫార్మ్ సమీపంలోని అడవి మింక్కు కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించింది.