భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాలని ఏమీ లేదు. చేతిలోని డబ్బుతోనే కోటీశ్వరులు కావొచ్చు. దీని కోసం మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అయితే దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మీ కలను సాకారం చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెట్టి కోటీశ్వరులు కావొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.