ఆలివ్ గ్రీన్‌లోనే కాదు, రకరకాల రంగుల్లోనూ పచ్చబొట్లు దర్శనమిస్తున్నాయి. వీటితో అందం ఇనుమడించటం మాట అటుంచితే కొన్ని ముప్పులు లేకపోలేదు. జాగ్రత్తలు తీసుకోకపోతే జబ్బులు కూడా పలకరిస్తాయని నిపుణులు అంటున్నారు.. రంగు రంగుల టాటులను వేసుకోవడానికి కెమికల్స్ కలిపిన రంగులను శరీరంలోకి పంపిస్తారు. మత్తు కూడా ఇవ్వకుండా అలానే చేయడం వల్ల నొప్పితో పాటుగా రక్తం కూడా వస్తుంది. చర్మ సంబంధ రోగాలు వస్తాయని అంటున్నారు. గోరింటాకు తో తాత్కాలిక టాటూ వేయించుకోవడం మంచిదట..