పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టే దమ్ము బిజెపికి ఉందా అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.