పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అరుదైన ఘట్టం. ఇక పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అంతేకాదు పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అని కూడా అంటారు. జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం కావడంతో ఈపెళ్లిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇదే పెళ్లి విషయంలో ప్రపంచంలో అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి.