నేటి సమాజంలో చాల మంది వాట్సాప్ ని వాడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తుంది. వాట్సాప్ లో కొత్త స్కామ్ మొదలైంది. పార్ట్ టైం జాబ్ లు కల్పిస్తామంటూ కొన్ని నంబర్ల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఇంటి నుంచే పని చేస్తూ నెలకు రూ.50వేల వరకు సంపాదించండి అంటూ పోస్టర్లు, పాంప్లెట్లు చూస్తుంటాం. కొంతకాలంగా వెబ్సైట్లలో ఈ యాడ్లు కనిపిస్తున్నాయి.