రాష్ట్రంలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చెప్పారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.