కరోనా పరీక్షల ధరలు తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టు ధరలను రూ.800 నుంచి రూ.475కు తగ్గించింది. అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబుల్లో కరోనా టెస్టు ధరను రూ. 1,000 నుంచి రూ.499కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.