పాకిస్తాన్ స్మగ్లర్లు ప్రస్తుతం రూమ్ కెమెరాల ద్వారా స్మగ్లింగ్ కి పాల్పడుతున్నట్లు భారత పోలీసులు గుర్తించారు.