ఇక ఇప్పుడు మోరింగా టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారణం ఈ టీని సేవించడం వల్ల ఎన్నో ప్రయజాలుండటమే. ఈ టీని తాగితే బరువు తగ్గించుకోవచ్చు. రక్తపోటును అదుపులో వుంచుంది. రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది. కొవ్వులు చేరకుండా అడ్డుకుంటుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.