చాల మందికి మందు తాగే అలవాటు ఉంటుంది. చిన్న పార్టీ చేసుకున్న మందు తాగాల్సిందే. అలా తాగిన కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం లివర్ సమస్యలు వస్తాయని బెంగ పెట్టుకుంటున్నారా. ఇక మీకు అలాంటి బెంగ అవసరం లేదు. ఇక మీరు హ్యాపీ గా తాగే యండంటున్నారు పరిశోధకులు.