భారీ దొంగతనాలకు పాల్పడుతున్న హిందీ సీరియల్ నటుడు.. దర్జాగా విమానాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఫ్లైట్లో వెళ్లి దొంగతనం చేసి తిరిగి మళ్లీ ఫ్లైట్లో ముంబై వచ్చేస్తాడు. చండీగఢ్, ఉత్తరాఖండ్లో చోరీలకు పాల్పడినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు..