విశాఖలో భారీగా పట్టుబడ్డ భంగ్ చాక్లెట్స్...మత్తును కలిగించే ఈ చాక్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దాంతో పాటుగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు..ఈ విషయం పై మరింత సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు..