హైదరాబాద్ లో దారుణం.. దిశ ఘటన రిపీట్..ఒక మహిళ చాంద్రాయణ గుట్ట గుట్టకు వెళ్ళాలని మహిళ కోరింది. అప్పటికే పీరోజ్ పూటుగా తాగి ఉన్నాడు.చాంద్రాయణగుట్ట వద్ద ఆటోను ఆపకుండా జల్పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. పెద్దచెరువు సమీపం పొదల చాటున ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో స్క్రూ డ్రైవర్‌తో మెడపై గుచ్చి తలపై ఇటుక తో మోది హతమార్చాడు. రక్తపు మరకలను చెరువులో కడుక్కొని పారిపోయాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు..