వాట్సాప్ నుంచి ఆరోగ్య బీమా దరఖాస్తు చేసుకునేందుకు కొత్త సేవలు ఈ నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సాప్ తెలిపింది.