ఆంధ్రాలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు..ప్రముఖ నగరాల్లో వ్యభిచారం చేస్తున్న యువతుల తో. పాటుగా విటులు కూడా పట్టుబడ్డారు.. ఈ ముఠాను మహిళలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..