అమరావతి జన భేరి సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. సీఎం జగన్ అమరావతి రెఫరెండానికి ఒప్పుకుంటే, ప్రజలంతా మూడు రాజధానులకు అనుకూలంగా ఓటు వేస్తే, తాను శాశ్వతంగా రాజకీయాల జోలికి రానని చెప్పారు చంద్రబాబు.