సుమతి హత్య కేసులో మరో ట్విస్ట్.. అక్క భర్త వెంకటేష్ తన మరదలు సుమతితో తనకు రెండో వివాహం చేయాలని ఏడాదిన్నర కాలంగా ఘర్షణ పడుతున్నట్లు తెలిసింది. సుమతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించి వారం రోజుల్లో పెళ్లచేయాల్సి వుండగా, వెంకటేష్ గురువారం ఉదయం సుమతి ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి వెళ్ళిపోయాడు. సుమతి ఇంటి ముందర ఉన్న రెండు వీధికుక్కలను, ఆరు పెంపుడు కోళ్లకు తిండిలో ఫ్లోరైడ్ గుళికల మందు కలిపి చంపేశాడు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..