కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్యాన్ చేస్తూ ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.