మూడు నెలలు పాఠాలు నిర్వహించిన వెంటనే వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది