సెల్ ఫోన్ పెట్టుకోవద్దని యువతిని మందలించిన తల్లి దండ్రులు..క్షణికావేశంలో ప్రాణాలను తీసుకున్న యువతి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..