ఏపీలో రాజ్యాంగ సంక్షోభం అంశంపై విచారణలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది. రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది..