రాజధాని రెఫరెండతో రాజీనామాకు తాను సిద్ధమన్నారు ఎమ్మెల్యే ముస్తఫా.. జగన్ ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను అన్నారు. జగన్ తమ అధినాయకుడని.. ఆయన చెప్పిన బాటలో నడవాలి కాబట్టి.. ఆయన ఓకే అంటే ఆ మరు క్షణమే రాజీనామా చేస్తాను అన్నారు.