బిర్యాని తింటూ ప్రాణాలను కోల్పోయిన మహిళ.. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న అమానుషం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు..