కడప జిల్లా పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్సార్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉన్నా వారిదే హవా. దశాబ్దాల పాటు వైఎస్సార్ ఫ్యామిలీ కాంగ్రెస్లో ఉండటంతో కడపలో కాంగ్రెస్కు తిరుగులేకుండా పోయింది. ఇక ఇప్పుడు వైఎస్సార్ తనయుడు జగన్ పెట్టిన వైసీపీ డామినేషన్ నడుస్తోంది. గత రెండు ఎన్నికలుగా ఇక్కడ వైసీపీదే హవా.