చట్టబద్ధత లేని లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అంటూ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు