డేటింగ్ యాప్ లను వాడుతున్నారా.. జాగ్రత్త.. లేడీలు మోసాలకు పాల్పడుతున్నారు..తాజాగా బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డేటింగ్ యాప్ ఉచ్చులో పడి ఏకంగా రూ.16 లక్షలు సమర్పించుకున్నాడు..మోసపోయానని తెలుసుకున్న అతను సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు. బాధితుడు వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.