ఆన్ లైన్ లోన్ యాప్ సృష్టి కర్తను అరెస్ట్ చేసిన పోలీసులు..రెండు రోజుల కిందట సునీల్ అనే యవకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ ద్వారా అప్పులు తీసుకుని సమయానికి చెల్లించలేపోయాడు. నిందితుడి బ్యాంకు అకౌంట్లలో నగదు నిల్వలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది..ఈ క్రమంలో లోన్ తీసుకున్న భాదితులు వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..