వ్యాక్సిన్ ను వ్యాధి లక్షణాలు వచ్చి తగ్గిన 14 రోజుల తరువాత వేస్తారని పేర్కొనడం జరిగింది. వైరస్ సోకిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం మంచిది. వ్యాక్సిన్ వేసుకోవడం మీ దగ్గర వాళ్లకు మరియు కుటుంబ సభ్యులకు సురక్షితం అని ప్రభుత్వం తెలియచేసింది.