కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమకు భారీగా రాయితీలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెగా బ్రదర్ నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.అందుకు సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది..