తూర్పుగోదావరి జిల్లాలో చీటీ డబ్బులు విషయంలో తలెత్తిన వివాదం ఏకంగా కత్తులతో దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది.