ఉప్పల్ లో భారీ మొత్తం లో గంజాయిని పట్టుకున్నారు. కానిస్టేబుల్ మోహనకృష్ ను అరెస్ట్ చేసిన ఎక్సయిజ్ అధికారులు వెల్లడించారు. కొత్త సంవత్స రం వేడుకలను ఘనంగా చేసుకోవాలనే ఉద్ద్యేశ్యం తో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.గంజాయి వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్మంతా..కానిస్టేబుల్ మోహనకృష్ణ క్రికెట్ బెట్టింగ్ లకు వాడుకున్నట్లు తేలింది.