చంద్రబాబు ఇంతలా రెఫరెండం గురించి ఆలోచిస్తుంటే...అమరావతి విషయంలో ఎందుకు అదే రెఫరెండం ని నిర్వహించలేదో చెప్పాలని ఘాటుగా ప్రశ్నించారు. ఈ విధంగా నోటికి ఎదోస్తే అది మాట్లాడే వారి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదని ఎద్దేవా చేసారు వంశీ.