ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేపడుతున్న రైతులకు మద్దతుగా పలు స్వచ్ఛంద సంస్థలు గీజర్లు వాషింగ్ మిషన్లు అందజేస్తున్నట్లు తెలుస్తోంది.