దారుణం.. ముంబై లో దారుణం..వోర్లీ ఏరియాలో నివాసముంటున్న బ్యాంకు ఉద్యోగి సుశీల్ కుమార్ ఫ్రెండ్ని కలిసేందుకు గత శనివారం విరార్ వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటికెళ్లాడు. మూడు రోజులైనా తిరిగిరాకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. సుశీల్ మద్యం మత్తులో నాడార్ భార్యపై నోరుజారాడు.మద్యం మత్తులో ఉన్న సుశీల్ని నాడార్ దారుణంగా చంపేశాడు. దగ్గరలోని మురుగు కాల్వలో పడేశాడు.. దగ్గరలోని కెమెరాల కారణంగా అడ్డంగా దొరికిపోయాడు..