ఏపీలో ఎన్నికల వేడి త్వరలోనే మొదలు కానుంది. తిరుపతి పార్లమెంట్ స్థానానికి అతి త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా వల్ల మరణించడంతో, తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నిక పోరులో తలపడటానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు సిద్ధపడుతున్నాయి.