సీఎం జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు 18 వేల యూనిట్ల రక్తం దానం చేశారు. గతంలో రక్తదానానికి సంబంధించి 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్‌ను వైసీపీ ఫ్యాన్స్ తుడిచిపెట్టారు. ప్రస్తుత ఈ రికార్డ్‌ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది.