అత్తారింట్లో కూడా పాడు బుద్దిని వదలని అల్లుడు.. సిరిసిల్లకు చెందిన 35 ఏళ్ల గోవింద్ సింగ్ మీద ఇప్పటికే చాలా నేరారోపణలు ఉన్నాయి. చోరీలు.. హత్యలు.. అత్యాచారం కేసులు ఉన్నాయి. ఇప్పటికే అతను జైలుకు వెళ్లి వచ్చాడు. తాను చేసే నేరాలు సరిపోవని అనుకున్నాడేమో కానీ.. గుడుంబాను అక్రమంగా కూడా తరలించే చెత్త పనిని మొదలు పెట్టాడు.. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది..