రంగారెడ్డి జిల్లా దారుణం..అంధుడు అయిన తన కొడుకు పించన్ కోసం ఆ దళిత మహిళ నాయకుడిని ఆశ్రయించింది.ఆ నాయకుడు ఆ దళిత మహిళ పై కన్నేశాడు. పింఛన్ ఇప్పించాలంటే తన కామవాంఛ తీర్చాలని తన మనసులో మాట బయటపెట్టాడు. తన వద్ద పడుకుంటేనే కుమారుడికి పింఛన్ ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చాడు.ఆమె పలుమార్లు అడిగినా ఆ నాయకుడి నుంచి ఇదే సమాధానం వచ్చింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టింటుంచుకొలేదనీ ఆవేదన వ్యక్తం చేసింది..