అడ్మిషన్లు రద్దు చేసుకున్న కాలేజీలలో అప్పటివరకు చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి చెల్లించాలి అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది